హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి,అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.
భర్తీ చేయనున్న ఖాళీలు: 10
అర్హులు: బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు సంబంధిత సబ్జెక్టులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. పని అనుభవం ఉండాలి.
వయస్సు: 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ: మే 24, 2022