SIDBIలో ఆఫీసర్‌ పోస్టులు..పూర్తి వివరాలివే..!

0
89

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని లఖ్‌నవూ ప్రధాన కేంద్రంగా ఉన్న స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 28

పోస్టుల వివరాలు: న్ఫర్మేన్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్‌, కన్సల్టెంట్‌ ఇంజనీర్‌, డేటా సైంటిస్ట్‌, రిస్క్‌ అనలిస్ట్‌, రిస్క్‌ ఆఫీసర్‌, ఫండ్‌ మేనేజర్‌, లీడ్‌ ఆఫీసర్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌, లీడ్‌ స్పెషలిస్ట్‌, క్రెడిట్‌ అనలిస్ట్‌ తదితరాలు.

అర్హులు: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ, బీఈ/బీటెక్‌/ఎంబీఏ/పీజీడీఎం/సీఏ/సీఎఫ్‌ఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.