ఒక మెయిల్ ప్రియుడితో సీక్రెట్ అఫైర్ ని బ‌య‌ట‌పెట్టేసింది

ఒక మెయిల్ ప్రియుడితో సీక్రెట్ అఫైర్ ని బ‌య‌ట‌పెట్టేసింది

0
106

భ‌ర్త భార్య అన్యోన్య జీవితం, ఆమె కూడా మంచి ఉద్యోగం చేయ‌డంతో మంచి ల‌గ్జ‌రీ లైఫ్ అనుభ‌విస్తున్నారు ఇద్ద‌రూ , అయితే ఆమె మాత్రం త‌న‌కు భ‌ర్త‌తో పాటు ప్రియుడు కూడా కావాలి అని కోరుకుంది. అత‌ను కూడా ఆమె కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు.

అయితే ఓరోజు అనుకోకుండా ప్రియుడు ఆమె క‌లిసి ఓ సీక్రెట్ ఫ్లేస్ కు వెళ్లాలి అని టికెట్స్ బుక్ చేసుకున్నారు, ఈ స‌మ‌యంలో భ‌ర్త‌కి తెలియ‌కుండా ఆఫీసు పనిమీద వెళుతున్నాం అని అబ‌ద్దం చెప్పింది, భ‌ర్త‌కు అనుమానం రాలేదు.

కాని ఆమె వెళ్లిన రాత్రి ల్యాప్ ట్యాప్ ఓపెన్ చేసి చూశాడు, అందులో ఆమె మెయిన్ లాగిన్ లో ఉంది. అందులో వ‌చ్చిన మెయిల్ లో వారిద్ద‌రూ క‌లిసి ఓ ట్రిప్ ప్లాన్ చేసుకున్న టికెట్స్ క‌నిపించాయి, క‌పుల్ ట్రిప్స్ గా అంది ఉంది, పైగా ఆఫీసు కొలీగ్స్ 10 మంది అని ఆమె అబ‌ద్దం చెప్పింది, ల‌వ‌ర్ తో ఆమె ప్రైవేట్ టికెట్స్ చేసుకుంది, దీంతో అస‌లు విష‌యం తెలిసి ఆమెని నిల‌దీస్తే అత‌నికి విడాకులు ఇస్తాను అని చెప్పింది, చివ‌ర‌కు నేడు వారికి విడాకులు మంజూరు అయ్యాయి. ఇది గ‌త జ‌న‌వ‌రి 7న జ‌రిగింది. విడాకులు నేడు వచ్చాయి, ఇక తన‌ప్రియుడ్ని వివాహం చేసుకోనుంది, ఆమెకి ఇంకా పిల్ల‌లు లేర‌ట‌.