ఒకరి భార్యతో మరోకరు పడకసుఖం పంచుకున్న స్నేహితులు

ఒకరి భార్యతో మరోకరు పడకసుఖం పంచుకున్న స్నేహితులు

0
96

ఇటీవల చాలా మంది కొత్త కొత్త ఆలోచనలతో బతుకుతున్నారు. అంతేకాదు కొన్ని విలువలకు తిలోదలకాలు వదులుతున్నారు, ఈ మధ్య యూరోపియన కంట్రీస్ నుంచి వచ్చింది స్వాపింగ్.. అంటే ( భార్యల మార్పిడి) కల్చర్… చాలా మంది దాన్ని ఎంజాయ్ చేయడం లేదు. కాని కొందరు మాత్రం ఇది చేయాలని భార్యలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.

మహరాష్ట్ర లోని ముంచత్ అనే వ్యక్తి ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. అతని ఫ్రెండ్ సంజుబు కూడా కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, వీరిద్దరూ కూడా లండన్ లో జాబ్ చేస్తున్నారు, ఇక ఇద్దరికి ఇలాంటి పాడు బుద్ది వచ్చింది .వారి భార్యలకు చెప్పి స్వాపింగ్ చేయాలని పట్టుబట్టారు. దీనికి ముందు ముంచత్ భార్య ఒప్పుకోలేదు, తర్వాత భర్త పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆమె ఒప్పుకుంది, అయితే సంజుయ్ భార్య కూడా ఒప్పుకుంది, మొత్తానికి వీరిద్దరూ లండన్ నుంచి మూడు రోజుల పాటు వీరి ఫ్రెండ్స్ భార్యలను తీసుకుని వేరే నగరాలకు వెళ్లి ఎంజాయ్ చేశారు, అయితే ఒకసారి అయితే పర్వాలేదు కాని ఇక వీక్లీ ఇలా స్వాపింగ్ చేద్దామని కోరడంతో ముంచత్ భార్య ఇండియాకు వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి విడాకులు ఇవ్వడానికి సిద్దపడింది. సంజుబ్ భార్య మాత్రం దీనిని చాలా సింపుల్ గా తీసుకుందట.