ONGC 922 ఖాళీ పోస్టులు..అప్లై చేసుకోండిలా?

0
110

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్  నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలివే…

భర్తీ చేయనున్న ఖాళీలు: 922

పోస్టుల వివరాలు: జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఫైర్ సూపర్ వైజర్, జూనియర్ టెక్నీషియన్, జూనియర్ మెరైన్ రేడియో, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్

అర్హులు:  పోస్టుల ఆధారంగా టెన్త్, ఇంటర్ ఇంజనీరింగ్ డిప్లొమా, ఐటీఐ. గ్రాడ్యుయేషన్, పీజీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసేందుకు అర్హులు.

వయస్సు: 18 నుంచి 27 ఏళ్లు మించకుడదు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: మే 28, 2022