అమ్మాయి అందంగా ఉందని ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు చివరకు ఏం జరిగిందంటే…

అమ్మాయి అందంగా ఉందని ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు చివరకు ఏం జరిగిందంటే...

0
100

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ జిల్లా గుడ్లీ గ్రామానికి చెందిన ముఖేష్ సేథియా అనే యువకుడు ఇటీవలే ఒక అమ్మాయి చాలా అందంగా ఉందని చెప్పి ఐదు లక్షలు ఎదురు కట్నం ఇచ్చి వివాహం చేసుకున్నాడు… ఈ పెళ్లిని ముఖేష్ సేథియా పెళ్లిల్ల పేరయ్య ద్వారా వివాహం చేసుకున్నాడు…

పెళ్లి దూమ్ దామ్ గా చేసుకున్నారు ఆతర్వాత జరుగబోయే కార్యక్రమానికి తన భార్య ఇష్టం లేనట్లు ప్రవర్తించింది… భయపడుతోందని గ్రహించిన భర్త… ఆర్వాత ఆమె తన భర్తను మెల్లగా దూరం పెడుతూ వచ్చింది. భర్తకు దూరంగా కుటుంబ సభ్యులకు దగ్గర ఉంటున్న భార్య ఒక రోజు రాత్రి కనిపించకుండా పోయింది..

ఇంట్లో ఉన్న నగలతో కనిపంచకుండా పోయిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు… అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ద్యర్యాప్తు చేపట్టారు… ఈ దర్యాప్తులో ఈమె ఓ దోపిడీ ముఠాకు చెందిన అమ్మాయిగా గుర్తించారు…