యజమానిని చెరువులోనే చంపేసింది ఈ జంతువు …ఇది చాలా డేంజర్

యజమానిని చెరువులోనే చంపేసింది ఈ జంతువు ...ఇది చాలా డేంజర్

0
94

ఆఫ్రీకాలోని మారియల్ అనే వ్యక్తి హిప్పోని పెంచుకుంటున్నాడు, అయితే అది చాలా డేంజర్ అని అధికారులు చెప్పినా… అతను వినిపించుకోలేదు… అతనిపై కేసులు పెట్టినా అవన్నీ పట్టించుకోలేదు ఎందుకు అంటే ఆయన ఆర్మీలో పెద్ద ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు… దీంతో అధికారులు ఫారెస్ట్ ఉన్నత ఉద్యోగులు కూడా అతనిని ఏమీ అనలేదు.

కాని ఓ రోజు మాత్రం ఈ హిప్పో తో అతను చెరువు దాటుతున్నాడు.. ఆ సమయంలో హిప్పో ఒక్కసారిగా అతన్ని కరిచింది అతని మెడకొరికి అతనిని నదిలోనే చంపేసి అడవిలోకి వెళ్లిపోయింది, అక్కడ ఉన్నవారు చూసి ఆశ్చర్యపోయారు.

చిన్నతనం నుంచి చూసిన ఈ హిప్పో ఇలాంటి దారుణం చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు, అది మాత్రం యజమానిని చంపేసి అడవిలోకి పారిపోయింది, అప్పటి నుంచి ఆ సిటీలో హిప్పోలని ఎవరూ పెంచుకోలేదు.