పడకసుఖం కోసం తండ్రిని చంపేశాడు

పడకసుఖం కోసం తండ్రిని చంపేశాడు

0
115

జలందర్ లో ఇంటి పక్కన అద్దెకు ఉంటున్న యశోద పై ఇంటి ఓనర్ కొడుకు జాన్ మనసు పడ్డాడు, అంతే అతని కోరిక యశోధకు చెప్పడంతో భర్త చనిపోయి మగ తోడు కోసం వెతుకుతున్న ఆమె ఒకే చెప్పింది. ఇక తండ్రికి తెలియకుండా ఆమెతో రొమాన్స్ మొదలుపెట్టాడు. అయితే కుమారుడి పద్దతిని గమనించిన అతని తండ్రి వరుణ్ సింగ్ యశోదను ఇళ్లు ఖాళీ చేయాలని కోరాడు, కాని ఆమె రెండు నెలల సమయం అడిగింది, ఆమె ఇళ్లు ఖాళీ చేస్తే తనకు లైంగిక సుఖం దొరకదు అని అతని కుమారుడు జాన్ మనసులో భావించాడు,

ఆమె మరింత అందంగా తయారై అతనిని వలలో వేసుకుంది. చివరకు ఓరోజు మీ నాన్న ఉన్నంత కాలం మనం సుఖంగా ఉండలేము అని చెప్పడంతో, జాన్ వెంటనే రాత్రి తండ్రిని దిండు పెట్టి చంపేశాడు. ఉదయం తండ్రి గుండెపోటుతో మరణించాడు అని ఊరు అందరికి చెప్పాడు, ఈ సమయంలో వరుణ్ సింగ్ స్నేహితుడు మాత్రం జాన్ పద్దతిని చూసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో మెడపై ఎర్రగా మారడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో యశోద నేను విడిపోతామనే భయంతో తండ్రిని చంపాను అని చెప్పాడు, దీంతో వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.