ప‌క్క ఇంటి ఆంటీపై క‌న్నేశాడు అంకుల్ లేని స‌మ‌యంలో దారుణం

ప‌క్క ఇంటి ఆంటీపై క‌న్నేశాడు అంకుల్ లేని స‌మ‌యంలో దారుణం

0
101

మ‌హిళ‌ల‌పై దారుణాలు ఇంకా అక్క‌డ‌క్క‌డా జ‌రుగుతూనే ఉన్నాయి, ఎన్ని చ‌ట్టాలు తీసుకువ‌స్తున్నా ఎన్ని శిక్ష‌లు వేస్తున్నా కొంద‌రు మాన‌వ మృగాల‌లో మార్పు రావ‌డం లేదు, ఓ వ్య‌క్తి త‌న భార్య కుమార్తెతో అద్దెకు ఉంటున్నాడు.

ఈ స‌మ‌యంలో అక్క‌డే పక్క‌ ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు ఓ యువ‌కుడు… అయితే ఆ కుటుంబంపై ముందు నుంచి క‌న్నేశాడు యువ‌కుడు ఆంటీ అందం చూసి ఆమెని సొంతం చేసుకోవాలి అని అనుకున్నాడు, అత‌ను ఉద్యోగానికి వెళ్లాక ఆంటీ ఒక్క‌ర్తే ఉండేది, ఈ స‌మ‌యంలో వారి పాప‌తో మాట‌లు క‌లుపుతూ ఇంటికి వెళ్లేవాడు.

ఓరోజు ఆమె భ‌ర్త ఊరు వెళ్ల‌డం చూసి కిటికీ డోర్ తెర‌చి అర్ద‌రాత్రి ఆమె గ‌దికి వెళ్లాడు.. త‌న కోరిక తీర్చాలి అని ఆమెని వేధించాడు.. ఆమె విన‌క‌డ‌పోవ‌డంతో క‌త్తితో బెదిరించాడు.. కూతుర్ని చంపేస్తా అని కూతురిని క‌ట్టేసి త‌ల్లిపై రేప్ చేశాడు… అర‌గంట రేప్ త‌ర్వాత ఈ విష‌యం బ‌య‌ట‌పెడితే నీ భ‌ర్త‌ని చంపేస్తా అని చెప్పాడు.

ఆమె వెంట‌నే త‌న సోద‌రుడికి ఈ విష‌యం చెప్పింది. ఇంటికి వ‌చ్చిన సోద‌రుడు అత‌ని గురించి వెతికినా క‌నిపించ‌లేదు.. దీంతో వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.. అత‌న్ని రెండు రోజుల త‌ర్వాత పోలీసులు ప‌ట్టుకున్నారు.