పనికి వెల్దామని అన్నందుకు భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త…

పనికి వెల్దామని అన్నందుకు భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త...

0
96

తాగిన మత్తులో భర్త భార్యను కత్తితో పొడిచి చంపాడు… ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది… తిమ్మక్ పల్లి అనే గ్రామానికి చెందిని భూపాల్ అనేక వ్యక్తికి నాలుగేళ్ల క్రితం వివాహం అయింది… తాగుడుకు భానిస అయిన భూపాల్ పనిపాట లేకుండా రోజు జులాయిగా తిరిగేవాడు…

అతని భార్య ప్రస్తుతం గర్భవతి… భర్త పని చేయకున్నారని ఈ నెల 15 తునికాకు సేకరణాకు వెళ్దామని చెప్పింది… దీంతో కోపోద్రుక్తుడైనా భూపాల్ భార్యను విచక్షనా రహితంగా కొట్టాడు… దీంతో ఆమె తీవ్ర రక్త శ్రావంతో కిందపడిపోయింది… హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు..

ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది… ఆమె అత్యక్రియలు గుట్టు చప్పుడు కాకుండా చేశారు… దీంతో అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు… దీంతో భూపాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు