పోరపాటును మీ పిల్లలను ఇలా అనకండి…

పోరపాటును మీ పిల్లలను ఇలా అనకండి...

0
82

పెద్దలనుంచి చిన్న పిల్లలవరకు ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు.. నిద్ర లేచిన కాటినుంచి పడుకునే వరకు వాటినోనే కాలం గడుపుతున్నారు… ఈ స్మార్ట్ ఫోన్లు రావడంవల్ల ఒకపట్టిలాగ ప్రేమగా పలుకరించుకునే రోజులు పోయాయి…

ఇప్పుడు అన్ని మొబైల్ ఫోన్లలోనే హాయ్ లు బాయ్ లు చెప్పుకుంటున్నారు… ముఖ్యంగా చిన్నపిల్లలు స్మార్ట్ ఫోన్లకు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు… పోరపాటున తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ వాడొద్దని మందలిస్తే చాలా పిల్లలు మనస్థాపానికి గురి అయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు…

తాజాగా ఇలాంటి సంఘటనే చెన్నైలో జరిగింది… శివారు ప్రాంతం కట్టుపేడికి చెందిన రామప్పన్ లకుమారుడు అకాశ్ మొబైల్ ఫోన్ కు అలవాటు పడ్డారు… సెల్ ఫోన్ లో గేమ్ లకు అలవాడు పడ్డారు ఈ అలవాటు మానుకోవాలని పలుమార్లు తండ్రి మందలించారు కానీ ఆకాశ్ మానుకోలేదు .. ఈనేపథ్యంలో తండ్రి మరోసారి గట్టిగా మందలించడంతో ఆకాశ్ సమీపంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని మరణించారు…