పేకాట ఆడేందుకు భార్యను తాకట్టుపెట్టిన భర్త… ఆట ఓడిపోవడంతో చివరకు…

పేకాట ఆడేందుకు భార్యను తాకట్టుపెట్టిన భర్త... ఆట ఓడిపోవడంతో చివరకు...

0
167

కొంత మంది వ్యసనాలకు భానిసై చివరకు కట్టుకున్న భార్యలను తాకట్టుపెట్టి కటకటాలపాలు అవుతున్నారు… ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది… పేకాటకు భానిస అయిన ఒక వ్యక్తి రోజు తన స్నేహితులను ఇంటికి పిలిపించుకుని ఆడేవాడు.. ఆటలో ఆయన తన దగ్గర ఉన్న డబ్బులన్నీ పోగుట్టుకున్నాడు… అయితే అంతటితో ఆగకుండా చివరకు కట్టుకున్న భార్యను పేకాటలో కుదబెట్టాడు…

అతడు ఓడిపోవడంతో ఆ జూదంతో పాల్గొన్న వారు అతని భార్యపై సామూహిక అత్యాచారాకి పాల్పడ్డారు… ఈ ఘటన తర్వాత ఆమె తన మేన మామ ఇంటికి వెళ్లింది…ఆ తర్వాత తప్పైపోయిందని తనను క్షమించాలని చెప్పి ఆమె ఇంటికి తీసుకువస్తున్నాడు భర్త…

మార్గ మాధ్యమంలో మళ్లీ ఆమెపై అత్యాచారం చేసేందుకు భర్త ఉసిగోల్పాడు దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.. పోలీపులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు…దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది… కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.