పెళ్లి అయిన నెలకే భార్య జంప్ కారణం… తెలిస్తే ఇలాంటి వారుకూడా ఉన్నారా అంటారు…

పెళ్లి అయిన నెలకే భార్య జంప్ కారణం... తెలిస్తే ఇలాంటి వారుకూడా ఉన్నారా అంటారు...

0
104

నెల రోజుల క్రితం పెద్దల సమక్షంలో నవ వధువు వరుడు వివాహం చేసుకున్నారు… పుట్టింటిని వదిలి మెట్టినింట్లో అడుగుపెట్టిన కోడలు అందరితో కలిసిమెలిసి ఉంది… అయితే నెల రోజుల తర్వాత కోడలు చప్పా పెట్టకుండా జంప్ చేసింది…. ఈ సంఘటన అహ్మదాబాద్ లో జరిగింది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

నరోడా ఏరియాకు చెందిన జయేష్ రోథోడ్ కి రాజస్థాన్ కు చెందిన కళావతికి నెలరోజుల క్రితం వివాహం అయింది… పెళ్లికి ముందు కళావతి తండ్రి జయేష్ దగ్గర 1.55 లక్షలు అప్పు తీసుకున్నాడు… పెళ్లి తర్వాత కళావతి మెట్టినింట్లో అడుగు పెట్టింది… నెల రోజులకు నగలు ఇతర వస్తువులతో అత్తారింటిని సర్దేసింది… పుట్టింటికి వెళ్లి ఉంటుందని భావించాడు జయేష్…

ఈ క్రమంలో ఆమెకు కాల్ చేశాడు.. తన కూతురు రాదని చెప్పాడు మామ… డబ్బులు నగల కోసమే పెళ్లి చేసుకున్నట్లు చెప్పడంతో ఆయన షాక్ గురి అయ్యాడు… దీంతో జయేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…