పెళ్లి అయిన గంటకే ప్రియుడితో ముద్దు పెట్టించుకున్న నవవధువు… ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిన వరుడు…

పెళ్లి అయిన గంటకే ప్రియుడితో ముద్దు పెట్టించుకున్న నవవధువు... ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిన వరుడు...

0
86

భర్త పక్కన ఉండగాను నవవధువు తన ప్రియుడితో ముద్దు పెట్టించుకుంది.. ఈ సంఘటన తెలంగాణ హుజూరాబాద్ లో జరిగింది.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… ఇటీవలే హుజూరాబాద్ కు చెందిన యువతికి మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తికి పెద్దల సమక్షంలో వివాహం చేశారు… బరత్ తో పెళ్లి కుమారుడి ఇంటికి వెళ్తున్న సమయంలోయువతి తన ప్రియుడికి సమాచారం ఇచ్చింది..

దీంతో వెంటనే ప్రియుడు అక్కడకు చేరుకుని ఆమెకు ముద్దుపెట్టారు… పెళ్లిఅయి గంటలు గడవకముందే పెళ్లి కాస్త పెటాకులు అయింది… ఇంతకు ముందే యువతి ఒక వ్యక్తిని ప్రేమించింది… అయితే పెద్దల మాట కాదనలేక వారు చెప్పిన వ్యక్తిని వివాహం చేసుకుంది…

ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పింది… దీంతో ప్రియుడు యువతిని చేసుకోబోయే వ్యక్తికి యువతితో దిగిన ఫోటోలను అలాగే లెటర్లను చూపించాడు… అయితే ఇవేమీ పట్టించుకోకుండా ఆ వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకున్నాడు… అత్తారింటికి కారులో వెళ్తున్న సమయంలో యువతి తన ప్రియుడికి సమాచారం ఇచ్చింది…

దీంతో ప్రియుడు కారును అడ్డగించి ఆమెకు భర్త ఎదుటే ముద్దుపెట్టాడు… దీంతో వరుడు తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పోలీసులు రాజీకుదిర్చేందుకు ప్రయత్నించారు కానీ కుదరలేదు… వరుడు వధువును వదిలేసి వెళ్లిపోగా ఆమె తల్లిదండ్రులు కూడా కూతురుని అక్కడే వదిలేసిపోయారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…