ఒక మహిళలను వివాహం చేసుకుంటానని నమ్మించి అవసరం తీర్చుకున్నాక మొహం చేటుశాడు ఒక వ్యక్తి… ఈ సంఘటనం హైదరాబాద్ లో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆలా ఉన్నాయి… మౌలాలి అనే మహిళ తన భర్తతో గొడవ పడి తన కుమారుడితో భరత్ నగర్ లో ఒంటరిగా ఉంటోంది…
ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ సమీర్ అనే యువకుడు ఆ మహిళకు పరిచయం అయ్యాడు… ఈ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది… సదరు వివాహితను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు ఈ క్రమంలో వీరిద్దరు శారీరకంగా ఒక్కటయ్యారు…
ఆతర్వాత కొన్నిరోజులకు పెళ్లి విషయం ఎత్తితే సమీర్ చాటేస్తూన్నాడు… దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సమీర్ ను అదుపులోకి తీసుకున్నారు…