పెళ్లికాకుండా హద్దులు దాటిక యువతి…. చివరకు ఏమైందంటే…

పెళ్లికాకుండా హద్దులు దాటిక యువతి.... చివరకు ఏమైందంటే...

0
95

పెళ్లి కాకముందే తన కూతురు గర్భం దార్చడంతో ఆమెను అంగట్లో వస్తువులా అమ్మేశాడు ఓ తండ్రి… ఈ దారుణం గుజరాత్ లో జరిగింది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… వడోదర గ్రామానికి చెందిన ఒక బాలిక పెళ్లికాకముందే హద్దుదాటింది… తన ప్రియుడితో శారీరకంగా కలిసి గర్భం దాల్చింది… ఇక ఈ విషయం తండ్రికి తెలియడంతో పంచాయితీ పెట్టాడు…

తన కూతురుని అంగట్లో వస్తువులా ఆమె ప్రియుడికే 50 వేలకు అమ్మేశాడు… అయితే యువతికి ప్రియుడిమీద ఇష్టం ఉండటంతో ఒక్క మాట కూడా అనలేదు.. కొన్ని రోజుల తర్వాత ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో తండ్రిని ప్రశ్నించారు… అమ్మాయికి 50వేలు చాలా తక్కువ అని లక్షల్లో గుంజొచ్చని సలహా ఇచ్చారు… దీంతో ఆయన దుర్బుద్దితో కూతురు ప్రియుడిని వేధించడం మొదలు పెట్టాడు…

తనకు ఐదు లక్షలు కావాలని డిమాండ్ చేశాడు… కూలీ పని చేసుకుని భ్రతికే వాడినని తాను అంత డబ్బుతీసుకురాలేనని చెప్పాడు యువకుడు అయిన కూడా యువతి తండ్రి వేధిస్తున్నాడు… దీంతో యువకుడు యువతిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు… దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది… దీంతో పోలీసులు యువతి తండ్రిపై అలాగే యువకుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..