పెళ్లి కూతురికి మాజీ ప్రియుడు ముద్దు – పెళ్లి కొడుకు షాక్ చివ‌ర‌కు ఏమైందంటే

పెళ్లి కూతురికి మాజీ ప్రియుడు ముద్దు - పెళ్లి కొడుకు షాక్ చివ‌ర‌కు ఏమైందంటే

0
84

ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవ‌డానికి ఆమె త‌ల్లి దండ్రులు నోచెప్పారు..పెద్ద‌లు చూసిన పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది ఆమె.. అంతా స‌వ్యంగా జ‌రిగింది, పెళ్లి జ‌రిగింది, అబ్బాయి అమ్మాయి ఆనందంగా ఉన్నారు..బరాత్‌తో బయలుదేరి వెళుతున్నారు, ఈ స‌మ‌యంలో ఆమె మాజీ ప్రియుడు అక్క‌డ‌కు స్నేహితుల‌తో వ‌చ్చాడు..

ఆమెని తాను ప్రేమించాను ఇద్ద‌రికి ఇష్టం, ఆ పిల్ల నాది అంటూ నానా ర‌చ్చ చేశాడు, అంతేకాదు వారి చాటింగ్ , ఫోటోలు గిఫ్ట్ లు అన్నీ చూపించాడు న‌వ వ‌రుడికి..ఆమెను కిందికి దింపి వరుడి ఎదుటే ఆమెకు ముద్దుపెట్టాడు.ఇక పెళ్లి కొడుక్కి చిరాకు వ‌చ్చింది, ఇదేం పెళ్లి కూతురురా బాబు అనుకున్నాడు.

ఇక ఆమెని అక్క‌డే వ‌దిలేసి ఇంటికి వెళ్లిపోయాడు, ఆ ప్రియుడిపై వ‌రుడు కుటుంబ స‌భ్యులు కేసు పెట్టారు, ఆమె ని ఇక నేను ఏలుకోను అని చెప్పాడు, దీంతో తల్లిదండ్రులు కూడా కుమార్తెను పోలీస్ స్టేషన్‌లోనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. చివ‌ర‌కు ప్రియుడిని ఆమె మ‌ళ్లీ వివాహం చేసుకోనుంద‌ట‌.