పెళ్లిలో అవమనం జరిగిందన ఆత్మహత్య… అసలు ఏం జరిగిందటే

పెళ్లిలో అవమనం జరిగిందన ఆత్మహత్య... అసలు ఏం జరిగిందటే

0
94

ఫైనాన్స్ వ్యాపారుల దాష్టికానికి నిండు ప్రాణం బలైపోయింది… ఈ దారుణం మెదక్ జిల్లాలో జరిగింది…. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు.. కంపెనీకి వెళ్లి వచ్చేందుకు ఈజీగా ఉంటుందని ఫైనాన్స్ లో బైక్ తీసుకున్నారు…

కొన్ని వాయిదాలు డబ్బులు చెల్లించలేదు… తాజాగా తన ఫ్రెండ్ పెళ్లికి బైక్ లో వెళ్లాడు…. ఆ యువకుడిని ఫాలో అయిన ఫైనాన్స్ వ్యాపారులు పెళ్లిలోనే బండి తీసుకువెళ్లారు….

తాను డబ్బులు చెల్లిస్తానని చెప్పినా కూడా వినలేదు… దీంతో అవమానంతో మనస్థాపానికి గురి అయిన ఆ యువకుడు ఇంటి వెళ్లి ఫ్యాన్ కు ఉరి చేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు… పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు…