పెళ్లిపేరుతో సాఫ్ట్ వేరు ఉద్యోగి దగ్గర 16 లక్షలు తీసుకుని పత్తా లేకుండాపోయిన మాయలేడి…

పెళ్లిపేరుతో సాఫ్ట్ వేరు ఉద్యోగి దగ్గర 16 లక్షలు తీసుకుని పత్తా లేకుండాపోయిన మాయలేడి...

0
86

పెళ్లి చేసుకుందాని ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని నమ్మించి ఆ తర్వాత తన ప్లాన్ ను అమలు చేసింది సాఫ్ట్ వేర్ ఉద్యోగి వద్ద సుమారు 16.85 లక్షలు తీసుకుంది… ఆతర్వాత పత్తాలేకుండా పోయింది మాయలేడి… ఈ సంఘటన బెంగుళూరులో జరిగింది… అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నారు… బెంగుళూరుకు చెందిన అంకుర్ శర్మ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఓ మేట్రిమోనియల్ సైట్ ద్వారా అతడికి కిరారా శర్మ అనే యువతి పరిచయం అయింది..

ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిర్ణయానికి వచ్చారు.. ఈ క్రమంలో తరుచు ఫోన్లో మాట్లాడుకునేవారు.. పెళ్లికి సంబంధించిన ఊసులు చెప్పుకునేవారు… ఈ క్రమంలో అతడికి మరింత దగ్గర అయిన యువతి వివిధ కారణాలు చెప్పి సుమారు 16 లక్షలకు పైగా డబ్బులు తీసుకుంది…

తర్వాత వివాహానికి ఒప్పుకోకపోవడమే కాకుండా తిరిగి డబ్బులు కూడా ఇవ్వలేదు దీంతో శర్మ తాను మోసపోయానని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు అతని ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..