పెళ్లికాని అబ్బాయిని తన కోరిక తీర్చాలంటున్న ఆంటీ….

పెళ్లికాని అబ్బాయిని తన కోరిక తీర్చాలంటున్న ఆంటీ....

0
161

హైదరాబాద్ లో జరిగింది ఈ సంఘటన…. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్ కు వచ్చి ఒక ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు… అతడు ఉండే దగ్గర ఒక వివాహిత తన భర్తతో విడిపోయి తన పిల్లలతో కలిసి ఉంటోంది..

ఒక రోజు తన కుమరుడు భర్త్ డేకు ఆ యువకుడిని పిలించింది… ఇక ఆరోజు నుంచి వీద్దరి మధ్య పరిచయం పెరిగింది ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది.. జాబ్ పూర్తి చేసుకున్న తర్వాత ఎక్కువగా ఆ యువకుడు వివాహితతోనే గడిపేవాడు…

ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ ఆమెను దూరంగా ఉంచాడు…. దీంతో ఆమె యువకుడి ఫేస్ బుక్ లో ఉన్నఫోటోలను బంధువుల ఫోటోలను సేకరించి అసభ్యకర పోస్ట్ లను వైరల్ చేసింది… తనతో వివాహేతర సంబంధం కొనసాగించేంత వరకు ఇలాగే పోస్ట్ లు పెడతానని చెప్పింది…. దీంతో ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు…