పెళ్లైనా టీచర్ ప్రేమించలేదని రోడ్డుపై పెట్రోల్ పోశాడు తర్వాత జరిగింది తెలిస్తే షాక్

పెళ్లైనా టీచర్ ప్రేమించలేదని రోడ్డుపై పెట్రోల్ పోశాడు తర్వాత జరిగింది తెలిస్తే షాక్

0
96

ప్రేమ దీనిలో పడి జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు, పెళ్లికాని వారే కాదు పెళ్లి అయిన వారు కూడా ప్రేమ మత్తులో అక్రమ సంబంధాల కోసం వేధిస్తున్నారు తాజాగా దారుణమైన సంఘటన జరిగింది.

దడోరా గ్రామానికి చెందిన అంకిత విదర్భలోని హింఘన్‌ఘాట్ జిల్లా నందోరీ చౌక్‌లోని ఓ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. అదే గ్రామంలో ఉండే వికేశ్ తో ఆమెకు పరిచయం ఉంది, అయితే అతనికి అప్పటికే వేరే అమ్మాయితో పెళ్లి కూడా అయింది.. ఏడు నెలల బాబు ఉన్నాడు, జస్ట్ ఫ్రెండ్ గా ఉందాము అని చెప్పింది కాని అతను ఒప్పుకోలేదు.

రెండు సంవత్సరాలుగా ప్రేమ అని వెంట పడుతున్నాడు.. ఆమె పక్కన పెట్టింది.. దీనిని అతను తట్టుకోలేకపోయాడు.
ఉదయం కళాశాల దగ్గర కాపుకాశాడు. అంకిత బయటకు రాగానే ఆమెతో గొడవకు దిగాడు. అది మరింత ముదరడంతో వెంట తెచ్చుకున్న పెట్రోలును ఆమెపై చల్లి నిప్పంటించాడు. వెంటనే ఆమెని అందరూ ఆస్పత్రికి తరలించారు.
కాని అతను వెంటనే పారిపోయాడు. ఆస్పత్రిలో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు, అయితే అతనిని ఉరి తీయాలని అక్కడ యువత కోరుతోంది.