రోజుకి 10 గంటలు పోర్న్ చూస్తున్న వ్యక్తి చివరకు తల్లిదండ్రి ఏం చేశారంటే

రోజుకి 10 గంటలు పోర్న్ చూస్తున్న వ్యక్తి చివరకు తల్లిదండ్రి ఏం చేశారంటే

0
71

పోర్న్ చూడటం చాలా మందికి అలవాటుగా మారిపోతోంది… ఇది చూడద్దు అని చాలా వరకూ తల్లిదండ్రులు ఇతర దేశాల్లో పిల్లలని వార్న్ చేస్తారు.. మరికొందరు అసలు పట్టించుకోరు.. మన దేశంలో చాలా వరకూ ఈ సైట్లను బ్యాన్ చేస్తున్నారు, అయితే తాజాగా ఓ యువకుడి గురించి తండ్రి పోలీసులకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు . ఇంతకీ అసలు విషయం ఏమిటి అంటే.

రాబర్ట్ అనే వ్యక్తి 9 వ తరగతి చదువుతున్నాడు.. అయితే స్కూల్ డేస్ లోనే తండ్రి మొబైల్, ట్యాబ్, ల్యాప్ ట్యాబ్ కొనిచ్చాడు.. దీంతో పోర్న్ చూడటం అలవాటు చేసుకున్నాడు. ఇలా రోజుకి సుమారు 10 గంటలు పోర్న్ చూస్తున్నాడట. మొత్తం ఓరోజు కుమారుడు పడుకున్న తర్వాత హిస్టరీ చూస్తే దాదాపు 10 గంటలు పోర్న్ చూసినట్లు తెలిసింది.

దీంతో అతని దగ్గర గాడ్జెట్స్ తీసుకుని కుమారుడిని మందలించినా అతను మాత్రం పోర్న్ కు బానిస అయ్యాడు.. దీంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి తనకొడుకుని కాపాడండ అని చెప్పాడు తండ్రి. దీంతో ఆ కుమారుడికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు పోలీసులు వైద్యులు.