ఫోన్లో మనవడు చేసిన పనికి తాత కంప్లైంట్ చివరకు ఏం చేశాడంటే

ఫోన్లో మనవడు చేసిన పనికి తాత కంప్లైంట్ చివరకు ఏం చేశాడంటే

0
104

పబ్ జీ గేమ్ కు చాలా మంది బానిస అవుతున్నారు, అయితే ఈ గేమ్ బ్యాన్ అవ్వడంతో ముందు ఈ ఇంట్లో ఉన్న పేరెంట్స్ మాత్రం ఈ గేమ్ ఇక వద్దు బాబాయ్ అంటున్నారు, అయితే ఈ గేమ్ కోసం తమ సమయం అంతా వృదా చేసుకుని చదువుని కూడా పక్కన పెట్టిన వారు ఉన్నారు.

పబ్జి గేమ్ ను డబ్బులు పెట్టి ఆడుతూ జేబులు గుళ్ల చేసుకున్న వ్యక్తులు ఉన్నారు. ఇక గేమ్ కోసం కొంతమంది పిల్లలు సొంత ఇంటికే కన్నాలు వేశారు. తాజాగా ఓ 15 ఏళ్ల యువకుడు పబ్జి గేమ్ కోసం తన తాత అకౌంట్ నుంచి రూ.2.3 లక్షల రూపాయలు కొట్టేశాడు.

దీంతో అందరూ షాక్ అయ్యారు, ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అని ఈ ఘటనతో పోలీసులు షాక్ అయ్యారు, అయితే నగదు ఎందుకు కట్ అయింది అంటే సరికొత్త కథ అల్లాడు, ఈ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు అని చెప్పాడు.. పదవి విరమణ పొందిన తాత పెన్షన్ అకౌంట్ నుంచి మనవడు తన అకౌంట్ కు డబ్బును బదిలీ చేసుకున్నాడు. కాని అనుమానంతో పోలీసులకు కంప్లైంట్ ఇస్తే తాతకి అసలు నిజం తెలిసింది, అసలు నగదు ఎక్కడకు బదిలీ అయింది అంటే పబ్జీ గేమ్ కోసం నగదు ఖర్చు చేశాడు అని తేలింది.