పిల్లలు లేరు అని మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు – అసలు విషయం తెలిసి షాక్

పిల్లలు లేరు అని మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు - అసలు విషయం తెలిసి షాక్

0
102

కొందరు చేసే పనులు చాలా వింతంగా ఉంటాయి ..కొన్నాడం కి చెందిన లింగుస్వామి బాగా ఆస్తిపరుడు సిమెంట్ డీలర్ షిప్ వ్యాపారం.. వయసు 34 ఏళ్లు అయితే 26 ఏళ్లకే తల్లిదండ్రులు పెళ్లి చేశారు …వ్యాపారం చేసుకుంటున్నాడు, అయితే పెళ్లి అయినా తనకు పిల్లలు లేకపోవడంతో రెండు సంవత్సరాల తర్వాత ఎవరికి తెలియకుండా మరో వివాహం చేసుకున్నాడు.. అయితే తొలి భార్యకు ఈ విషయం తెలియదు రెండో పెళ్లి చేసుకున్న ఆమెకి తెలియదు. మరో మూడు సంవత్సరాలు పూర్తి అయింది.

 

అయినా రెండో భార్యకి పిల్లలు లేరు… ఓసారి అనుమానంతో అతను టెస్ట్ చేయించుకుంటే అతనికి పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని చెప్పారు… దీంతో ఇక మరో పెళ్లి చేసుకున్నాడు కేరళకు చెందిన అమ్మాయిని …మరో రెండు సంవత్సరాలు చూశాడు ..దీంతో అతనికి పిల్లలు పుట్టలేదు, మరో చోట ఈసారి భార్యతో కలిసి టెస్ట్ కు వెళ్లాడు.. అతనికి లోపం ఉంది అని వైద్యులు చెప్పారు.

 

 

దీంతో షాక్ అయ్యాడు ..ఈ లోపం తనలో ఉంచుకుని మూడు వివాహాలు చేసుకున్నాడు, అయితే ఈ ముగ్గురిలో మూడో భార్య

నళినికి అసలు విషయం చెప్పాడు.. ఆమె వారిద్దరికి విడాకులు ఇచ్చి నాతో ఉండు లేకపోతే పోలీస్ కేసు పెడతా అని చెప్పింది. దీంతో ఈ పంచాయతీ తెగేలా లేదు అని నేరుగా పోలీసులకి వెళ్లి అసలు విషయం చెప్పాడట, ఇతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు.