Flash: పాలిసెట్-2022 ఫలితాలు విడుదల..చెక్ చేసుకోండిలా..

0
82

విద్యార్థలు ఎప్పుడప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర పాలిసెట్‌ 2022 ఫ‌లితాలు ఇవాళ విద్యాశాఖ అధికారులు విడుదల చేసారు. పాలిసెట్‌ 2022 ఫ‌లితాల్లో MPC విభాగంలో కరీంనగర్ కు చెందిన గుజ్జుల వర్షిత, BiPC విభాగంలో మేడ్చల్ జిల్లాకు చెందిన కల్లివరపు లక్ష్మీపతి ప్రథమ ర్యాంకులు సాధించారు. MPC విభాగంలో  79,038 మంది, BiPC విభాగంలో 79,117 మంది పాసయ్యారు.

విద్యార్థులు https://polycetts.nic.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు.