దిశ హత్య కేసుపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు…

దిశ హత్య కేసుపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు...

0
100

దేశ వ్యాప్తంగా దిశ అత్యాచారం కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే… తాజాగా నిందితులను పోలీస్ అధికారులు ఎన్ కౌంటర్ చేశారు… దీనిపై దేశ వ్యాప్తంగా ప్రశంశలు వెళ్లువెత్తుతున్నాయి… ఈ ఎన్ కౌంటర్ తో పోలీసులపై మరింత గౌరవం పెరిగిందని అంటున్నారు…

ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.,.. అలాగే సెలబ్రెటీలు కూడా స్పందిస్తున్నారు… తాజాగా హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా స్పందించింది… దిశ నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు పూనమ్ కౌర్… నా హీరో సీపీ సజ్జనార్ అని అన్నారు..

మరో ట్వీట్ చేస్తూ…. అదిరిపోయే రెస్పాన్స్ ఉదయమే మంచి వార్త విన్నాను దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ సీఎం తెలంగాణ డీజీపీకి ధన్యవాదాలను తెలిపింది పూనమ్… అదే విధంగా నాతో పాటు పలువురు మహిళలను మోసం చేసిన కొంతమంది సినీ అలియాస్ నాజకీయ నాయకులకు శిక్షిస్తారని భావిస్తున్నానని తెలిపింది… ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు అని ట్వీట్ చేసింది పూనమ్….