బీబీనగర్ ఎయిమ్స్ లో పోస్టులు..పూర్తి వివరాలివే?

0
95

భర్తీ చేయనున్న ఖాళీలు: 08

విభాగాలు: అనెస్తీషియా, ఎఫ్‌ఎంటీ, జనరల్‌ మెడిసిన్‌, ఆప్తల్మాలజీ, పాథాలజీ, ఆబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, రేడియాలజీ, ట్రామా అండ్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌

అర్హులు: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.

వయస్సు: 45 ఏళ్లు మించకూడదు.

జీతం: 67,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: మే 15, 2022