UPSC లో మూడు విభాగాలలో పోస్టులు..ఎన్ని ఖాళీలున్నాయంటే?

0
108

కేంద్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌  ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 161

పోస్టుల వివరాలు: సీనియర్‌ లెక్చరర్‌, వైస్ ప్రిన్స్​‍పల్‌, మినరల్‌ ఆఫీసర్‌ తదితరాలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరితేదీ: జూన్‌ 16, 2022