ప్రగ్నెన్ని సమసయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి…

ప్రగ్నెన్ని సమసయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి...

0
91

స్త్రీ ప్రెగ్నెన్సి సమయంలో వారి శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.. వారి శరీరతత్వాన్ని బట్టి రకరకాల సమస్యలు ఎదరు అవుతాయి… ఆ టైంలో ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి… జాగ్రత్తగా ఉంటే తల్లి పిల్ల ఆరోగ్యంగా ఉంటారు… ప్రెగ్నెన్సి సమయంలో ముఖం వాపుఒళ్లు వాపు వస్తుంది…

మరి కొంతమందికి గర్భం దాల్చిన తర్వాత మూడు నెలలోనే కాళ్ల వాపులు వస్తుంటాయి ఇంకొంతమందికి ఎనిమిది నెలల్లో వాపులు ఉంటాయి.. అందుకే గర్భంతో ఉన్నప్పుడు ప్రతీ ఒక్కరు ఎక్కువగా నీరు తీసుకోవాలి… ఒకే చోట ఎక్కువగా కూర్చోవడం నిలబడటం వల్ల వాపులు వస్తుంటాయి… అలాంటి సమయంలో భయపడకుండా ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి…

డాక్టర్లను సంప్రదించాలి వారు సూచించిన ఎక్సర్ సైజ్ లు చేయడం మందులు తీసుకోవడం వంటివి చేయాలి… ప్రగ్నెన్సి సమయంలో ఏదీ సాధారణమైనది కాదు… శరీర తత్వాన్ని బట్టి సమస్య తీవ్రంగా ఉండొచ్చు కారణాలు మారొచ్చు అందుకే ఎలాంటి సమస్య తలెత్తకుండా డాక్టర్లను సంప్రదించాలి…