ప్రేమికుల రాయి దీని గురించి ఎప్పుడైనా విన్నారా

ప్రేమికుల రాయి దీని గురించి ఎప్పుడైనా విన్నారా

0
135

మన ప్రపంచంలో అనేక విశేషాలు ఉంటాయి.. ప్రతీ ప్రదేశానికి ఏదో ఓ విశేషం ఉంటుంది, తాజాగా ఇలాంటిదే ఇది చెప్పుకోవాలి,

రాజస్థాన్లోని హిల్స్టేషన్ మౌంట్ అబూ. ఈ కొండ మీద పెద్ద సరస్సు, పేరు నక్కీ లేక్. ఇక్కడకు చాలా మంది వస్తూ ఉంటారు. ఇక్కడ ఓ బెస్ట్ రాక్ ఉంటుంది. ఇక్కడ నుంచి ముందుకు నడిచి వెళితే హనీమూన్ స్పాట్కు చేరుకుంటాం.

 అక్కడ కొండ రాయి పేరు లవ్రాక్. ఇదేంటి లవ్ రాక్ పేరు ఇలా ఉంది అని అనుకుంటున్నారా..

సో మీరు ఈ రాక్ ని చూస్తే అసలు ఈ పేరు ఎందుకు ఇలా పెట్టారో అర్దం అవుతుంది…దూరం నుంచి చూస్తే ఒక అబ్బాయి, అమ్మాయిని ఆలింగనం చేసుకున్నట్లు కనిపిస్తుంది.. ఇక్కడ కూర్చుని ప్రేమ జంటలు మౌంట్ అబూని చూస్తూ ఉంటారు

ప్రేమికులు పెళ్లి అయిన వారు చాలా మంది ఇక్కడకు వస్తూ ఉంటారు…సూర్యాస్తమయాన్ని వీక్షించడానికి కూడా ఇది చక్కటి పాయింట్. సో మీరు ఎప్పుడైనా వెళితే ఈ వ్యూ చూడండి మంచి ప్లేస్, అలాగే ఇది రాజస్ధాన్ లోఉంది కాని మీరు విమానంలో వెళితే అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో దిగడమే బెటర్ …ఎందుకు అంటే అక్కడి నుంచి మౌంట్ అబూ 225 కిమీల దూరం. మరి మీ ప్లాన్ లో ఇది చేర్చుకోండి.