ప్రేయసిని పాడుబడిన బంగ్లాలోకి తీసుకువెళ్లి…. తన స్నేహితులతో కలిసి దారుణం….

ప్రేయసిని పాడుబడిన బంగ్లాలోకి తీసుకువెళ్లి.... తన స్నేహితులతో కలిసి దారుణం....

0
95

ప్రేమ పేరుతో అమ్మాయిలు మోస పోతున్నారు… తాజాగా బీహార్ లో దారుణం జరిగింది… ప్రేమ పేరుతో ఒక యువకుడు యువతికి దగ్గర అయ్యాడు ఆతర్వాత ఆమెను తన స్నేహితులతో కలిసి అత్యాచారయత్నం చేశాడు… ఈ సంఘటన బీహార్ లోని బేగసరాయ్ జిల్లాలో జరిగింది… అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

జిల్లాకు చెందిన ఒక యువతి కాలేజిలో చదువుతుంది… అదే కాలేజీకి చెందిన ఒక యువకుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు… ఆతర్వాత ఈ పరిచయం కొన్నిరోజులకు ప్రేమగా మారింది… ఈ క్రమంలో ఆమెను తీసుకుని బేగసరాయ్ సమీపంలో ఉన్న ఓ పాడుబడిన బంగ్లాలోకి తీసుకువెళ్లాడు…

అక్కడకు తన ముగ్గురు స్నేహితులను పిలిపించుకుని ఆమెపై అత్యాచారయత్నం చేయబోయాడు… దీంతో ఆ యువతి గట్టిగా కేకలు వేసుకుంటూ రోడ్డుపైకి వెళ్లింది.. అటుగా వస్తున్న ఆటో డ్రైవర్ ఆమెను తన ఆటోలో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లాడు… దీంతో ముగ్గురు స్నేహితులు పరారుకాగా ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు..