ప్రియుడికి వైఫై పాస్ వర్డ్ ఇచ్చిన భార్య ? వెలుగులోకి అక్రమ సంబంధం

ప్రియుడికి వైఫై పాస్ వర్డ్ ఇచ్చిన భార్య ? వెలుగులోకి అక్రమ సంబంధం

0
94

ఓ పక్క లాక్ డౌన్ తో ఇంటిలోనే ఉంటున్నారు అందరూ… ఈ సమయంలో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు, అయితే తాజాగా కేరళలో ఓ మహిళ తన భర్త ఇంటి నుంచి పని చేసుకోవడంతో ఆమె కూడా భర్తకు సేవలు చేస్తోంది, ఈ సమయంలో భర్త ఇంటిలో వైఫై కనెక్షన్ పెట్టించుకున్నాడు.

అయితే ఆమెకు పైన పోర్షన్ లో ఇంజనీరింగ్ చదివే విశాల్ తో అక్రమ సంబంధం ఉంది, భర్త ఆఫీసుకి వెళ్లగానే ఆ విశాల్ తో ఆమె రాసలీలలు నడిపేది, కాని వీరి వ్యవహారం ఎవరికి తెలియదు, మొత్తానికి వైఫై పాస్ వర్డ్ భార్యకు చెప్పాడు భర్త. ఈ సమయంలో ఆమె ప్రియుడికి కూడా పాస్ వర్డ్ ఇచ్చింది,
అయితే భర్తకు డేటా ఎక్కువ ఖర్చు అవ్వడంతో ఆశ్చర్యం వేసింది.

భార్యతో ఈ మాట అనకుండా ఎవరు కనెక్ట్ అవుతున్నారో అని చూస్తే వేరే మొబైల్ లో కూడా వాడుతున్నట్లు గమనించాడు, ఈ సమయంలో అతనికి అనుమానం కలిగి ఎవరికి అయినా పాస్ వర్డ్ చెప్పావా అంటే చెప్పలేదు అంది భార్య, దీంతో అతను రాత్రి ఆమె సెల్ ఫోన్ చూస్తే కొన్ని మెసెజ్ లు విశాల్ తో చాటింగ్ వి కనిపించాయి.. ఆమె న్యూడ్ పిక్స్ కూడా కనిపించాయి… దీంతో ఆమెపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, నువ్వు నాకు వద్దు విడాకుల ఇస్తాను అని ఆమె కుటుంబానికి చెప్పాడు.