ప్రియుడి గొంతుకోసి చంపిన ప్రియురాలు… ఎవ్వరికి అనుమానం రాకుండా ఏం చేసిందంటే…

ప్రియుడి గొంతుకోసి చంపిన ప్రియురాలు... ఎవ్వరికి అనుమానం రాకుండా ఏం చేసిందంటే...

0
135

ప్రియుడి గొంతు కోసం చంపిన సంఘటన నగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ లో జరిగింది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… గ్రామానికి చెందిన ఆంజనేయులుకు అదే గ్రామానికి చెందిన బాలమణి అనే మహిళతో రెండు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది… ఈ విషయం ఇరు కుటింబికులకు తెలియడంతో పెద్దల సమక్షంలో వారిద్దరు ఎవరంతటికి వారు ఉండాలని సూచించారు..

క్రమంలో ఆంజనేయులుకు వివాహం కుదిరింది ఈ విషయాన్ని బాలమణికి చెప్పాడు ఆతర్వాత ఇద్దరు కలిసి మందు తాగారు… ఆంజనేయులు వివాహానికి ఒప్పుకోలేదు బాలమణి.. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది… ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహం చెందిన బాలామణి కత్తి తీసుకుని ఆంజనేయులు గొంతు కోసి చంపేసింది… ఆతర్వాత గోనే సంచిలో కట్టి సమీపంలో ఉన్న కాలువలో పాడేసింది….

రెండు రోజుల తర్వాత తమ కుమారుడు కనిపించలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు… ఈ నేపథ్యంలో కాలువలో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు… పోలీసులు చూడగా ఆంజనేయులు మృత దేహం కపించింది… అనుమానం వచ్చిన బాలామణిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా తానే చంపానని ఒప్పుకుంది… దీంతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు..