ప్రియుడి పక్కన కుక్కలా జీవిస్తున్న ప్రియురాలు – ఇదేం ప్రేమరా బాబు

ప్రియుడి పక్కన కుక్కలా జీవిస్తున్న ప్రియురాలు - ఇదేం ప్రేమరా బాబు

0
85

ఈ ప్రపంచంలో మనం చాలా ప్రేమ కథల గురించి వినే ఉంటాం.. అయితే ఇది మాత్రం చాలా విచిత్ర ప్రేమ కథ.

ఒక అమ్మాయి తన ప్రేమికుడి పక్కన శునకంలా జీవిస్తుంది. ఇదేమిటి వింతగా ఉందా మీరు ఆశ్చర్యపోతున్నారా, ఇది అక్షర సత్యం. ప్రియుడు ఆమె పక్కన ఉన్నంతసేపు ఆమె శునకంలాగానే ప్రవర్తిస్తుంది. మరి ఇది ఎక్కడో చూద్దాం.

 

అరిజోనాలోని టక్సన్లో నివసిస్తున్న 26 ఏళ్ల ధని, 31 ఏళ్ల జాక్ లు ప్రేమికులు, అయితే వారు బయటకు వెళ్లిన సమయంలో ఆమె కుక్కలా ఉంటుంది.. ఆమెకు ఇలా బిహేవ్ చేయడం ఇష్టం, అయితే చూసిన వారు అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు.

రెండు పాదాలు, రెండు చేతుల సహాయంతో ధని 24 గంటలు శునకంలాగానే నడుస్తుంది.

 

ఇక్కడ మరో విషయం ఆమె మెడకి కుక్కకి కట్టినట్టు తాడు కడతారు, ఇక కుక్కలా మెరుగుతూ ప్రియుడితో బయటకు వెళుతుంది ఇదేం ప్రేమ అని చూసిన వారు అందరూ ఆశ్చర్యపోతారు. ఇక ధనకు ఇలా ఉండటం ఇష్టం, అందుక ప్రియుడు కూడా ఆమె ఇష్టాన్ని కాదు అనడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ ఫోటోలు వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.