ప్రియుడిపై మోజుతో ఈ మహిళ ప్రపంచంలో ఎవరూ చేయని పని చేసింది

ప్రియుడిపై మోజుతో ఈ మహిళ ప్రపంచంలో ఎవరూ చేయని పని చేసింది

0
80

గతంలో భార్యలని భర్తలు చంపే కేసులు వినేవాళ్లం… కాని ఇప్పుడు సీన్ మారింది… లోకం తీరు మారింది, ఏకంగా భర్తలే భార్యలని లేపేస్తున్నారు, ఆస్తి గొడవలు ఇంటి వివాదాలు కాదు, కామం పెరిగిపోయి అక్రమ సంబంధాలు పెట్టుకుని పరాయి పురుష సుఖం కోసం కట్టుకున్న వాడిని కరతేరుస్తున్నారు, గతంలో నాగర్ కర్నూల్ లో స్వాతి ఉదంతం తెలిసిందే.

తాజాగా ఇలాంటి దారుణమే జరిగింది.. భర్త భార్య బాగానే ఉన్నారు.. కాని భర్త స్నేహితుడు తరచూ వీరి ఇంటికి వచ్చేవాడు.. ఈ సమయంలో స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, భర్త కంటే బాగా అందంగాన్నాడు అని, డబ్బు నాకు ఖర్చుపెడుతున్నాడు అని ఆమెకి ప్రియుడు నచ్చాడు, ఈ ఇషయం భర్తకు తెలిసి స్నేహితుడికి వార్నింగ్ ఇచ్చాడు.

బంధువులకి చెప్పాడు దీంతో కొద్ది రోజులు వీరు సైలెంట్ గాఉన్నారు, కాని ప్రియుడ్ని వదిలి ఉండలేక ఏకంగా భర్తకి స్కెచ్ వేసింది.. మద్యం తాగించి ప్రియుడి చేత భర్తని చంపించింది.. ఆమె కూడా అక్కడే ఉండి భర్తని చంపిన తర్వాత
మెడకి తాడుకట్టి కాలువలే పడేశారు, తర్వాత పోలీసులు కూపీ లాగితే ఆమె చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది.