భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సీఎస్‌ఐఆర్ ఆధ్వర్యంలోని బెంగళూరుకు చెందిన నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీ దరఖాస్తులు కోరుతోంది.
భర్తీ చేయనున్న ఖాళీలు: 13
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్; ప్రాజెక్ట్ అసోసియేట్; ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్.
అర్హులు: కబీఎస్సీ, డిప్లొమా ఇంజనీరింగ్, ఉత్తీర్ణత, బీఈ, బీటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
వయస్సు: 35 నుంచి 50 ఏళ్లు మించరాదు.
జీతం: నెలకు రూ.20,000. నుండి 49,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తువిధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2022