ARCI లో ప్రాజెక్ట్ స్టాఫ్‌ పోస్టులు..ఎన్ని ఖాళీలున్నాయంటే?

0
106

ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్​‍డ్‌ రిసెర్చ్ సెంటర్‌ ఫర్‌ పౌడర్‌ మెటలర్జీ అండ్‌ న్యూ మెటీరియల్స్​‍ కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 17

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‍ సైంటిస్టులు, ప్రాజెక్ట్ అసోసియేట్స్​‍, ప్రాజెక్ట్‍ టెక్నికల్‌ అసిస్టెంట్ పోస్టులు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరితేదీ: జూన్‌ 2, 2022