ఆస్తి కోసం కుటుంబంలో ఉన్న అందరిని చంపాడు…

ఆస్తి కోసం కుటుంబంలో ఉన్న అందరిని చంపాడు...

0
102

ఈ భూమ్మీద పుట్టిన ప్రతీ ఒక్కరికి ఏదీ శాశ్వితం కాదని అందరికీ తెలుసు కానీ నేటి సమాజంలో వస్తువులను ప్రేమిస్తూ మనుషులను వాడుకుంటున్నారు… తాజాగా ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను తోడబుట్టిన అన్నను హత్య చేశాడు ఒక వ్యక్తి…

ఈ దారుణం ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది.. లక్నోకు చెందిన అజమ్య్ సింగ్ నివాసం ఉంటున్నాడు వారి కుటుంబంలో ఒక ఆస్తికి సంబంధించిన వివాదం చాలా కాలంగా కొనసాగుతోంది…ఈ క్రమంలో ఇంట్లో వారితో గొడవ పడ్డాడు అజయ్ సింగ్…

దీంతో వారిని హతమొందించాలనే ఉద్దేశంతో పదునైక కత్తి తీసుకుని తల్లిదంద్రులను అన్నను వదినను వారి పిల్లలపై దాడి చేసి హత్య చేశాడు ఆతర్వాత తానే వారి హత్య చేశానని పోలీసులకు లొంగిపోయాడు… పోలీసులు కేసు నమోదు చేసుకుని నింధితుడిని అదుపులోకి తీసుకున్నారు…