ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు ప్రియుడి కుటుంబాన్ని వేటకొడవల్లతో నరికి చంపిన ప్రియురాలి పేరెంట్స్

ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు ప్రియుడి కుటుంబాన్నివేటకొడవల్లతో నరికి చంపిన ప్రియురాలి పేరెంట్స్

0
95

ప్రేమించిన యువకుడిని ఒక యువతి ఇటీవలే వివాహం చేసుకుంది… దీంతో అబ్బాయి ఇంటిపై అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు దాడికి దిగారు… ఈ సంఘటన కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా సింధనూరు గ్రామంలో జరిగింది అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

గ్రామానికి చెందిన మంజుల అనే యువతి మౌనేశ్ అనే యువకుడు ప్రేమించుకున్నారు… వీరి వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో లేచిపోయి వివాహం చేసుకున్నారు…

దీంతో ఆగ్రహించిన యువతి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంటిపై దాడి చేశారు దీంతో కొత్త దంపతులు పారిపోయారు.. యువకుడి అన్ననాగరాజు తల్లి సుమిత్ర వదిన శ్రీదేవి అన్న హనుమేశ్ పై దాడి చేయడంతో వారందరు అక్కడికక్కడే మృతి చెందారు..