పూరీ జగన్నాథుడి దర్శనాలు ప్రారంభం..ఎప్పటి నుండి అంటే?

0
99

ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథుడి దర్శనాలు ఎట్టకేలకు తిరిగి ప్రారంభం కానున్నాయి. భక్తుల సెంటిమెంట్లు, కరోనా తగ్గుముఖం పట్టటాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయాన్ని ఫిబ్రవరి 1న తెరవాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది​. పూర్తి స్థాయి మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు.