చదువును పక్కన పెట్టి బావపై మనసుపడి… అన్నికానిచ్చేసుకున్న మరదలు…

-

ఒక యువతి అక్క భర్తపై కన్నేసింది… చదువును పక్కన పెట్టి బావను తన వైపు తిప్పుకుని తన వశం చేసుకోవాలని చూసింది… ఈ సంఘటన గురుగ్రాంలో జరిగింది.. గురుగ్రాంకు చెందిన వ్యక్తితో ఒక మహిళలకు వివాహం అయింది… అయితే తన చెల్లెలు పట్టణంలో ఉంటే మంచిగా చదువుకుంటుందని భావించి ఆమె తన చెల్లెలును తీసుకువచ్చింది… దీంతో మరదలిని స్థానికంగా ఉన్న కాలేజీలో చేర్పించాడు బావ…. తన అక్కపై ఎంతో ప్రేమను చూపించేవాడు.. ఈ క్రమంలోనే బావపై మరదలు మనసు పారేసుకుంది,..

- Advertisement -

అక్క కు పంచే ప్రేమ తనకు కూడా కావాలనుకుంది.. దీంతో చుదువును పక్కన పెట్టి బావను దారిలో తెచ్చుకునే పనిలో పడింది… ఒక రోజు తన బావకు మద్యం తాగింది… అక్క ఇంట్లో లేనిసమయంలో అన్నిపనులు కానిచ్చేసుకుంది… దీంతో అతడికి మరదలిపై మోజు పెరిగింది… రోజు కాలేజీకి తీసుకువెళ్తున్నానని చెప్పి ఆమెను లాడ్జీల్లోనూ రిసార్టులకు తీసుకువెళ్లేవాడు…

ఇలా చాలా కాలంపాటు సాగించారు… ఇక ఆస్తి పరుడు అయిన బావను తన భర్తగా చేసుకోవాలని చూసింది… అనుకున్నదే తడువాయే బావతో ఏకాంతంగా గడిపిన వీడియోలను తన అక్కకు పంపింది… తాను బావతోనే ఉంటానని విడాకులు ఇస్తే ఇద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పింది… దీంతో తన భర్త చెల్లి మోసం చేశారాని భావించిన ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది… అయితే ఆమెను స్థానికులు రక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చారు… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...