రైలులో డ‌బ్బులు ఇవ్వ‌ని యువ‌కుడ్ని హిజ్రాలు ఏం చేశారంటే

రైలులో డ‌బ్బులు ఇవ్వ‌ని యువ‌కుడ్ని హిజ్రాలు ఏం చేశారంటే

0
129

ఇటీవల రైలు ప్రయాణాలు చేసే సమయంలో కొందరు హిజ్రాలు రుబాబ్ గా డబ్బులు వసూలు చేస్తున్న సంఘటనలు చూశాం.. కొందరు రైల్వే పోలీసులు వారిని పట్టించుకోరు అంటారు ప్రయాణికులు… మరికొందరు మాత్రం వారిని అక్కడ నుంచి పంపిస్తారు ఆ బోగిల్లో కనడపకుండా కిందకి దించుతారు.

తాజాగా ఓ రైల్ లో ప్రయాణిస్తున్నయువకుడు హెడ్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటున్నాడు, ఈ సమయంలో నలుగురు హిజ్రాలు అతని దగ్గరకు వచ్చి పిలిచారు.. డబ్బులు ఇవ్వాలని కోరారు, అతను పట్టించుకోలేదు, వెంటనే అతని నెత్తిపై మొట్టికాయ వేసింది హిజ్రా ..కోపంతో వెంటనే అతను ఆ హిజ్రాని కూడా చెంప పై కొట్టాడు.

దీంతో వారు నలుగురు కోపంతో అతనిపై దాడి చేశారు, దీంతో వెంటనే ఆ అబ్బాయి వారి దెబ్బలు తట్టుకోలేకపోయాడు.. పక్కన వారు వెంటనే హిజ్రాలని ఆపారు, అయితే వారిని పట్టుకుని రైల్వే పోలీసులకి అప్పగించాలి అని అనుకునే సమయంలో, నలుగురు చైన్ లాగేసి పారిపోయారు, దీంతో వారిపై కేసు నమోదు చేశాడు ఆ యువకుడు.