నెలవంక దర్శనం..రంజాన్ ప్రారంభం

0
118

ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో  మసీదుల్లో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం రంజాన్ నెలవంక దర్శనం ఇవ్వడంతో  మసీదుల్లో సైరన్లు మోత మోగాయి. నెలవంక దర్శనంతో ప్రారంభమయ్యే ఉపవాసాలు నెల రోజుల తరువాత తిరిగి మళ్ళీ నెలవంక దర్శనంతో ముగుస్తాయి. సైరన్లు మోత మోగడంతో నేటి నుంచి తరవి నమాజులు కూడా ప్రారంభిస్తారు ముస్లింలు.అంత ముగిసిన తర్వాత  ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఈద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు.