చిత్తూరు జిల్లాలో అమానుస్య ఘటన చోటు చేసుకుంది… శ్రీకాల హస్తి మండలంలోని పదేళ్ల చిన్నారికి వృద్దుడితో పెళ్లి చేసేందుకు తల్లి దండ్రులు సిద్దమయ్యారు… ఇక ఈ విషయాన్ని వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు… స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు…
కేసు నమోదు చేసుకుని చిన్నారులను పునరావాస కేంద్రానికి తరలించారు… తల్లి దండ్రులతోపాటు అదేగ్రామానికి చెందిన వృద్దుడు మాధవా చారిని అదుపులోకి తీసుకున్నారు… ప్రస్తుతం ఈ అమానుస్య సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది…