అన్ని తెలిసిన మనుషులకంటే జంతువులే నయం అని పిస్తుంది ఈ సంఘటన చూస్తుంటే… కంటికి రెప్పలా తన కూతురిని కాపడాల్సి తండ్రి కామంతో ఆమెపైనే కాటేశాడు…. ఈ దారుణం పంజాబ్ లో జరిగింది…
యువతి తల్లి మతిస్ధిమితంలేకపోవడంతో తక కామ కోరికను కూతురు ద్వారా తీర్చుకున్నాడు… పలుమార్చు కూతురిపై లైంగిక దాడి చేయడంతో ఆమె గర్భం దాల్చింది… ఇటీవలే ఆమెకు కడుపునొప్పిరావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లారు…
దీంతో డాక్టర్లు ఆమె ఏడు నెలల గర్భవతి అని చెప్పాడంతో కుటుంబ సభ్యులు షాక్ గురి అయ్యారు…..ఇక ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు… ప్రస్తుతం కసాయి తండ్రి పరారిలో ఉన్నాడు… అతడికోసం పోలీసులు గాలిస్తున్నారు…