బ్రేకింగ్… నిర్భయ దోషి ముఖేష్ సింగ్ పై లైంగిక దాడి…

బ్రేకింగ్... నిర్భయ దోషి ముఖేష్ సింగ్ పై లైంగిక దాడి...

0
93

నిర్భయ దోషుల్లో దోషి ముఖేష్ సింగ్ వేసిన పిటీషన్ పై సుప్రింకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది… తన క్షమాబిక్ష పిటీషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ తిరస్కరించడంతో ఇటీవలే సుప్రీం కోర్టును ఆశ్రయించాడు ముఖేష్…

ఛీఫ్ జస్టిస్ బాబ్డేతోపాటు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంతంతో కూడిన త్రీసభ్య ధర్మాసనం ఈ పిటీషన్ పై విచారణ చేపట్టంది.. ఈ విచానరన సందర్భంగా సంచలన ఆరోపణలు చేశాడు ముఖేష్ సింగ్… తీహార్ జైల్లో తనపై లైంగిక దాడి జరిగిందని ఆరోపించాడు ముఖేష్…

తన సహనిందితుడు అక్షయ్ ఠాకూర్ జైల్లో తనపై అత్యాచారం చేశాడని ఆరోపించాడు… తీహార్ జైల్లో అధికారుల సహకారంతోనే ఇది జరిగిందని ముఖేష్ ఆరోపించారు…రాష్ట్రపతి క్షమాబిక్ష పిటీషన్ లో ఈ విషాయాలను విన్న వించుకున్నప్పటికీ పట్టించుకోలేదని అన్నారు..