రాత్రి అత్తతో కాపురం… పగలు ఆమె కూతురితో కాపురం… కొత్త అల్లుడి నిర్వాకం…

రాత్రి అత్తతో కాపురం... పగలు ఆమె కూతురితో కాపురం... కొత్త అల్లుడి నిర్వాకం...

0
103

ఎక్కడైనా తన తల్లి తన కూతురు కాపురం భాగుండాలని భావిస్తుంది.. కానీ ఇక్కడ మాంత్రం ఓ తల్లి తన అక్రమ సంబంధం కంటిన్యూ గా కొనసాగాలనే ఉద్దేశంతో ప్రియుడికి తన కూతురుని ఇచ్చి వివాహం చేసింది… ఈ సంఘట జార్ఖండ్ లో జరిగింది..

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. భర్త ఉద్యోగ రిత్య ఇత ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి… ఈ క్రమంలో అతని భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది… భర్త ఇంట్లో లేకపోవడంతో బెడ్ రూమ్ లో రెచ్చిపోయోవారు…. ఈ సంబంధం ఇలాగే కొనసాగాలనే ఉద్దేశంతో అతడికి ఆమె కూతురిని ఇచ్చి వివాహం చేసింది… అయితే ఈపెళ్లి వెనుక ఉన్న కుట్ర తెలియక ఆమె వివాహం చేసుకుంది…

కొన్ని రోజుల తర్వాత విషయం తెలియడంతో ఆమె వేరే ఊరిలో కాపురం పెట్టాలనుకుంది.. అయితే ఇందుకు భర్త, తల్లి ఒప్పకోకపోవడంతో ఆమెను రోజు హింసించేవారు… ఇక ఈ విషయం ఎలాగైనా బయటపెట్టాలనే ఉద్దేశంతో తండ్రికి చెప్పింది.. దీంతో వారిద్దరినీ రెడ్ హ్యండెట్ గా పట్టుకుని చితకబాదారు… ఇక విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్ధితి సర్దుమనిగించారు..