Breaking News- రేబాన్ బ్రాండ్ సృష్టికర్త లియోనార్డో కన్నుమూత

0
95

వరల్డ్ వైడ్ గా ఫేమస్ బ్రాండ్ గుర్తింపు తెచ్చుకున్న రేబాన్ బ్రాండ్ సృష్టికర్త లియోనార్డో డెల్ వెచ్చియో క‌న్నుమూశారు. ఇటలీలో జన్మించిన లియోనార్డో ఎస్సిల్లార్ ల‌క్సోటికా పేరుతో 25 ఏళ్ల వ‌య‌సులో కంపెనీ ప్రారంభించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా వ్యాపారాన్ని పెంచుతూ మేటి బిజినెస్ మ్యాన్ గా మారారు. కాగా ఐ గ్లాసెస్ మార్కెట్‌లో రేబాన్ గ్లాసెస్ కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది.