దేశ ప్రజలకు గుడ్ న్యూస్ తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

Good news For Gas Consumers

0
104

 

ప్రతీ నెలా ఒకటో తేదిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరను నిర్ణయిస్తూ ఉంటాయి.. ఈ సమీక్షలో ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని దేశంలో అందరూ ఎదురుచూస్తు ఉంటారు, అయితే తాజాగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి, అసలే కరోనా సమయం ఇప్పుడు లాక్ డౌన్ చాలా చోట్ల అమలులో ఉంది.. ఉద్యోగ ఉపాధి లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.. ఇలాంటి వేళ గుడ్ న్యూస్ చెప్పాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.122 తగ్గింది దీంతో రూ.1473కు అమ్ముతారు. మే నెలలోగ్యాస్ సిలిండర్ ధర రూ.45 తగ్గింది. ఈనెల కూడా కంపెనీలు రేట్లు తగ్గించాయి.

మరి ప్రధాన నగరాల్లో రేట్లు చూద్దాం

ముంబైలో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1422 కోల్కతాలో ధర రూ.1544 చెన్నైలో సిలిండర్ ధర రూ.1603 కు అమ్ముతున్నారు

మరి 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి తగ్గింపు పెరుగుదల లేదు ఢిల్లీలో సిలిండర్ ధర రూ.809 కోల్కతాలో రూ.835 ముంబైలో ధర రూ.809 చెన్నైలోధర రూ.825 కు ట్రేడ్ అవుతోంది