Flash: సివిల్స్‌ మెయిన్‌‌-2021 పరీక్షా ఫలితాలు విడుదల

0
72

యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ మెయిన్‌‌-2021 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 7 నుంచి 16 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేసింది యూపీఎస్సీ. దేశవ్యాప్తంగా ఇంటర్వ్యూలకు 1,823 మంది అర్హత సాధించినట్లు వెల్లడించింది.